Watch Dharmapuri Sri Lakshmi Narasimha Swami Brahmotsavams live on Net. Click here to Watch. From 17th March to 29th March, 2008
Friday, July 25, 2008,9:04:57 PM
Home
About Temple
History
Temple List
Daily Sevas
Arjita Sevas
Utsavas
Brahmotsavas (2008)
Mukkoti Ekadashi
Nrusimha Jayanti
Kartika Pournami
Godavari
Dakshina Vahini
 
 

The Brahmotsavams typically called as JATARA in local dialect, are celebrated every year in the month of Phaluguna according to Hindu Calendar, which falls generally in February or March. The Brahmotsams of this year 2008 all set to start from 17th of March 2008 to 29th of March 2008(Phalguna Suddha Ekadashi to Phalguna Bahula Ashtami) and the schedule for the same is as follows.

Brahmotsavams (Jatara) 2008 schedule

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవములు (జాతర) 2008 వివరములు

Dates Event
Monday
సోమవారం

17-03-2008
Ankurarpana/Kalasha Sthapana/Varahateertham/Puttabangaram
అంకురార్పణ, కళశ స్థాపన, వరాహతీర్థం మరియు పుట్టబంగారం
Tuesday
మంగళవారం
18-03-2008
Kalyanothsavam-at 6pm(Godhooli Sumuhoortham)సాయత్రం 6గం.లకు గోధూళి సుముహూర్తమున స్వామివారి కళ్యాణోత్సవము
Wednesday
బుధవారం
19-03-2008
Sri laxmi narasimha Swami vari Seva- at 8pm
రాత్రి 8 గం.లకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఊరేగింపు సేవ

 

Thursday
గురువారం
20-03-2008
Sri Venkateshwara Swamy Vari Seva
రాత్రి 8 గం.లకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఊరేగింపు సేవ
Friday
శుక్రవారం

21
-03-200
8
Yoga Narasmiha Swami Dolothsavam/Teppotsavam- at 1pm
మధ్యాహ్నం 1 గం.కు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి (యోగ) వారి డోలోత్సవం మరియు తెప్పోత్సవం
Saturday
శనివారం
22-03-2008
Ugra Narasimha Swami Dolothsavam/Teppotsavam-at 3pm
మధ్యాహ్నం 3 గం.లకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి (ఉగ్ర) వారి వారి డోలోత్సవం మరియు తెప్పోత్సవం
Sunday
ఆదివారం
23-03-2008
Venkatesheara Swamy Dolothsavam/Teppotsavam/Sri Laxmi Narasimha Swami vaari Uttara Dig Yatra-at 3pm
మధ్యాహ్నం 3 గం.లకు శ్రీ వేంకటేశ్వర  స్వామి వారి డోలోత్సవం,  తెప్పోత్సవం మరియు దక్షిణ దిగ్యాత్ర
Monday
సోమవారం
24-03-2008
Bhoga Mandapam at 3pm/ veda sadassu at 8pm
పగలు 3గం. లకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి (యోగ) వారి ఉత్తరదిగ్యాత్ర  రాత్రి 7గం.లకు భోగమండపం, 8 గం.లకు వేద సదస్సు
Tuesday
మంగళవారం
25-03-2008
Sri venkateswara Swami vari Uttara/Dakshina Digyatra at 4pm/Dopotsavam(Dopu Katha) at 9pm

సాయత్రం 4గం.లకు శ్రీ వేంకటేశ్వర  స్వామి వారి ఉత్తర మరియు దక్షిణ దిగ్యాత్రలు, రాత్రి 9గం.లకు దోపోత్సవం (దోపుకథ)

Wednesday
బుధవారం
26-03-2008
 
Poornahuthi at 12pm/Rathotsavam of Ugra,Yoga Narasimha swamy and Venkateshwara Swamy at 3pm/ Chakra teertham and Pushpa Yagam at 7pm

మధ్యాహ్నం 12 గం.లకు పూర్ణాహుతి, 3 గం.లకు రథోత్సవం, రాత్రి 7గం.లకు చక్రతీర్థం మరియు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి పుష్పయాగము

Thursday
గురువారం
27-03-2008
 
Yoga Narasimha Swami Ekanthostavam and Sri Venkateswara Swami Vari Pushpayagam

రాత్రి 9 గం.లకు శ్రీ యోగ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఏకాంతోత్సవము మరియు శ్రీ వేంకటేశ్వర  స్వామి వారి పుష్పయాగము

Friday
శుక్రవారం

28
-03-200
8 
Venkatesheara Swamy Ekanthostavam and Sri Ugra Narasimha Swami vari Pushpa Yagam

రాత్రి 9 గం.లకు శ్రీ వేంకటేశ్వర  స్వామి వారి ఏకాంతోత్సవము మరియు శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ  స్వామి వారి పుష్పయాగము

Saturday
శనివారం
29-03-2008
 
Ugra Narasimha Swami Ekanthostavam
రాత్రి 9 గం.లకు  శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి వారి ఏకాంతోత్సవము

గమనిక: ప్రతి దినము హోమములు, బలిహరములు జరుపబడును. మరియు రాత్రి 9గం.ల నుంచి సమయానుకూలముగా సాంస్కృతిక కార్యక్రమములు జరుపబడును.

|Cultural Programs | Press News | Photo Gallery|

Excutive Body
Pilgrims Info
How to Reach
Accommodation
Appeal to Devotees
Other Info
Narasimha Shatakam
Stotra Malika
Photo Gallary
Sri Matham
Astrology
Panchanga
Legends
Downloads