|
ఆహ్వానం:
తేది 28-12-2009 న
ముక్కోటి ఏకాదశి ఉత్సవములు జరుగును. తె.ఝా. 2.30
నుంచి స్వామి వారికి ప్రత్యేక పూజలు, వైకుంఠ ద్వార
దర్శనం, ఊరేగింపు సేవ, సాయంత్రం 7గం.ల కు ప్రముఖ
కళాకారులచే భక్తిసంగీత విభావరి కార్యక్రమం
ఉంటుంది.
భక్తులకు విజ్ఞప్తి:
భక్తుల సౌకర్యం కొరకు దేవస్థానంలో పలు నిర్మాణ
కార్యక్రమములు చేపట్టారు.
ఇట్టి నిర్మాణ కార్యక్రమములో
పాల్గొన దలచిన భక్తులు తమ విరాళములను స్వయంగా కానీ
M.O/DD రూపంలో కాని
కార్యనిర్వహణాధికారి, శ్రీ లక్ష్మినరసింహ
స్వామిదేవస్థానం, ధర్మపురి పేర చెల్లించి రశీదు
పొందగలరు.
|